View

ఎన్టీఆర్ హాండిచ్చాడు.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు!

Thursday,March17th,2016, 10:59 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' చిత్రం తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సీన్ మారింది. రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఈ యేడాది ఉండదని ఫిక్స్ అయిపోవచ్చు. ఎన్టీఆర్ ఇలా హ్యాండిచ్చినప్పటికీ పూరి తాజాగా ఓ స్టోరీ లైన్ తో మహేష్ బాబుని పడేసాడని తెలుస్తోంది.


పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ చిత్రం చేయబోతున్నాడనే వార్తలు కొన్ని నెలల క్రితం ప్రచారం అయన విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం పూరి చెప్పిన ఓ స్టోరీ లైన్ మహేష్ బాబుకి బాగా నచ్చిందట. ఈ స్టోరీ లైన్ తో సినిమా చేయడానికి మహేష్ సుముఖంగా ఉన్నాడని, ఓ ప్రముఖ నిర్మాత చేతిలో మహేష్ ఈ ప్రాజెక్ట్ పెట్టనున్నాడని సమాచారమ్. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మహేష్, పూరి ప్లాన్ చేస్తున్నారట. 'పోకిరి', 'బిజినెస్ మ్యాన్' తర్వాత మహేష్, పూరి చేయబోతున్న చిత్రం ఇది. పూరి, మహేష్ కాంబినేషన్ కి చాలా క్రేజ్ ఉంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !