View

స్ర్కీన్ ప్లే బేస్ డ్ చిత్రం 'శౌర్య' - మనోజ్

Wednesday,March02nd,2016, 12:19 PM

బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాకింగ్ స్టార్ మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం 'శౌర్య'. మనోజ్ ఈసారి థ్రిల్లింగ్ లవ్ స్టోరీలో నటించాడు. మార్చి 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ఈ రోజు (2.3.2016) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు మనోజ్, రెజీనా, దశరథ్, మల్కాపురం శివకుమార్, శివారెడ్డి, వేదా.కె తదితరులు పాల్గొన్నారు.


à°ˆ సమావేశంలో మంచు మనోజ్ మాట్లాడుతూ - ''శౌర్య’ సినిమా మార్చి 4à°¨ విడుదలవుతుంది. రియల్ లైఫ్ లో శౌర్య అనే క్యారెక్టర్ ఉంటే అది దశరథ్ గారిలా ఉంటుంది. లవ్ థ్రిలర్. కమర్షియల్ ఫార్మేట్ లో ఉండే డిఫరెంట్ మూవీ. స్క్రీన్ ప్లే బేస్ డ్ మూవీ. రాజకీయాలు వేరు, సినిమా వేరు. సినిమాకు కులానికి ముడి పెట్టవద్దు. కులానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి. పైరసీని ఎంకరేజ్ చేయవద్దు’’ అన్నారు.


రెజీనా మాట్లాడుతూ - ''à°ˆ సినిమాలో నేత్ర అనే క్యారెక్టర్ ను నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ సినిమాను రూపొందించారు. మనోజ్ ఉంటే సెట్ వాతావరణమే మారిపోతుంది. మంచి కోస్టార్. అందరినీ కలుపుకునే వ్యక్తి. మంచి టీంతో వర్క్ చేశాను. మా సినిమా మార్చి4à°¨ విడుదలవుతుంది. ఆదరిస్తారని నమ్మతున్నాను’’ అన్నారు.


వేదా.కె మాట్లాడుతూ - ''ఆడియో సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడియోలాగానే సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.


దర్శకుడు దశరథ్.కె మాట్లాడుతూ - ''కాన్సెప్ట్ బేస్ డ్ మూవీ. ఇంట్రెస్టింగ్ à°—à°¾ సాగే కమర్షియల్ మూవీ. టీం సపోర్ట్ తో సినిమాను మార్చి 4à°¨ విడుదల చేస్తున్నాం. నిర్మాత సహా టీం అందరికీ థాంక్స్’’ అన్నారు.


నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ''డిఫరెంట్ సినిమాగా రూపొందిన శౌర్య మార్చి 4à°¨ విడుదలవుతుంది. పాత్రలకు తగిన విధంగా నటీనటులను ఎంపిక చేసుకుని సినిమా చేశాం. మంచి టెక్నికల్ టీం కూడా కుదరడంతో మంచి సినిమాను తీయగలిగాను. ఇలాంటి టీంతో మళ్ళీ సినిమాలు చేయాలనిపిస్తుంది. మోహన్ బాబుగారు సినిమా చూసి మనోజ్ కొత్తగా చేశాడని, బ్యానర్ వాల్యూని పెంచే చిత్రమవుతుందని మెచ్చుకున్నారు. 900పైచిలుకు థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.


నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి., ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, సత్యప్రకాష్‌, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప ఇతర తారాగణం.
à°ˆ చిత్రానికి స్టంట్స్‌: వెంకట్‌, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్‌: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌, à°°à°šà°¨: గోపి మోహన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి, నిర్మాత: శివకుమార్‌ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !