View

చిట్ చాట్ - చరణ్ తేజ్ (బర్త్ డే స్పెషల్)

Tuesday,March08th,2016, 03:06 PM

చరణ్ తేజ్, సంపూర్నేష్ బాబు, రోషన్, హమీదా ప్రధాన పాత్రల్లో రాజేష్ పలి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ'. మల్లిపుడి రాంజీ సమర్పణలో సాయి వెంకట్ ఎంటర్ టైన్ మెంట్స్ మరియు మారుతి టీమ్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. బోనమ్ కృష్ణ సతీష్, అడ్డగర్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ నిర్మాతలు. ఈ రోజు (8.3.2016) ఈ చిత్ర హీరో చరణ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో తన మనోభావాలను పంచుకున్నారు చరణ్ తేజ్. ఆ విశేషాలు మీ కోసం...


- మాది గుంటూరు జిల్లా. రాజమండ్రిలో పెరిగాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ వచ్చాను.
- ఇక్కడ చదువుకుంటూనే సినిమాల మీద ఆసక్తితో చాలా సినిమాలకు స్ర్కిఫ్ట్ డిస్కషన్స్ లో పాల్గొన్నాను.


- డైరెక్టర్ మారుతి, త్రినాధరావు నక్కిన దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసాను. మారుతిగారి దగ్గర వర్క్ చేస్తున్న సమయంలో నటించవచ్చు కదా అని అన్నారు. తను దర్శకత్వం వహించనున్న 'రాధ' సినిమాలో ఓ క్యారెక్టర్ చేయమని అన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ జరగలేదు.


- మారుతిగారి దగ్గర వర్క్ చేసినపులి రాజేష్, సినిమాటోగ్రాఫర్ మల్హర్ భట్ జోష్ కలిసి 'భద్రం బి కేర్ ఫుల్' చిత్రం చేస్తున్నామని చెప్పి, అందులో నటించమని అడిగారు.


- కథ నాకు బాగా నచ్చడంతో నేను కూడా ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ సినిమాలో నేను షార్ట్ ఫిలిం మేకర్ గా కనిపిస్తాను.


- సంపూర్నేష్ బాబు, నా కాంబినేషన్స్ సీన్స్ ఈ చిత్రంలో చాలా బాగుంటాయి. సినిమాలో నా దర్శకత్వంలో సంపూర్నేష్ బాబు నటిస్తాడు.


- డైరెక్టర్ రాజేష్ పులి చెప్పినట్టు నటించాను. నా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది.


- ఈ సినిమా చేస్తున్నానని డైరెక్టర్ వి.వి.వినాయక్ గారి దగ్గర చెప్పాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. చదువును మాత్రం ఆశ్రద్ధ చెయ్యొద్దు అని చెప్పారు.


- ప్రస్తుతం మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాను. డాక్టర్ గా పేదలకు ఉచితంగా సేవలందించాలనేది నా టార్గెట్. నా సినీ కెరియర్ పైన కాన్ సెన్ ట్రేట్ చేస్తూనే డాక్టర్ గా కూడా ప్రజలకు సేవలందిస్తాను. కథ నాకు బాగా నచ్చడంతో నేను కూడా ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ సినిమాలో నేను షార్ట్ ఫిలిం మేకర్ గా కనిపిస్తాను.


- సంపూర్నేష్ బాబు, నా కాంబినేషన్స్ సీన్స్ ఈ చిత్రంలో చాలా బాగుంటాయి. సినిమాలో నా దర్శకత్వంలో సంపూర్నేష్ బాబు నటిస్తాడు.


- డైరెక్టర్ రాజేష్ పులి చెప్పినట్టు నటించాను. నా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది.


- ఈ సినిమా చేస్తున్నానని డైరెక్టర్ వి.వి.వినాయక్ గారి దగ్గర చెప్పాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. చదువును మాత్రం ఆశ్రద్ధ చెయ్యొద్దు అని చెప్పారు.


- ప్రస్తుతం మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాను. డాక్టర్ గా పేదలకు ఉచితంగా సేవలందించాలనేది నా టార్గెట్. నా సినీ కెరియర్ పైన కాన్ సెన్ ట్రేట్ చేస్తూనే డాక్టర్ గా కూడా ప్రజలకు సేవలందిస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !