View

చిట్ చాట్ - తమన్నా (ఊపిరి)

Tuesday,March15th,2016, 12:27 PM

నాగార్జునగారి యాక్టింగ్ చూసి చాలా మంది ఇన్ స్ఫైర్ అవుతారు - తమన్నా

నాగార్జున , కార్తీ, తమన్నా కాంబినేష‌న్లో రూపొందిన భారీ à°®‌ల్టీస్టార‌ర్ మూవీ ఊపిరి. తెలుగు, à°¤‌మిళ్ లో వంశీ పైడిప‌ల్లి à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన ఊపిరి ఈనెల 25à°¨ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. à°ˆ సంద‌ర్భంగా మిల్కీబ్యూటీ à°¤‌à°®‌న్నా మాట్లాడుతూ ...

 

‘’నా క్యారెక్ట‌ర్ పేరు కీర్తి. బిలియ‌నీర్ పి.à°Ž కాబ‌ట్టి బాగా à°š‌దువుకుని బాధ్య‌à°¤ à°—‌à°² అమ్మాయిగా à°•‌నిపిస్తాను. అలాగే స్ట్రాంగ్ ఉమెన్ ఎలా ఉంటుందో అలా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. ఇది రీమేక్ కాదండి. ఫ్రెంచ్ మూవీ ది ఇన్ à°Ÿ‌చ్ బుల్స్ సినిమా స్పూర్తితో తీసిన సినిమా ఇది. ఓరిజిన‌ల్ ఎలా ఉందో అలా తీస్తే ఇక్క‌à°¡ ఎక్స‌ప్ట్ చేయ‌రు. అందుచేత ఇండియ‌న్ ఆడియోన్స్ à°•à°¿ à°¤‌గ్గ‌ట్టు మార్పులు చేసారు. ఇంకా చెప్పాలంటే à°ˆ సినిమాకి భాష à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. ఓరిజినల్ వెర్షన్ మూవీ నేను చూడలేదు. .కాక‌పోతే నా క్యారెక్ట‌ర్ లో చాలా మార్పులు చేశారు.

 

తెలుగులో à°¡‌బ్బింగ్ చెబితే బాగుంటుంద‌ని నా à°®‌à°¨‌సులో మాట‌ను డైరెక్ట‌ర్ వంశీకి చెప్పాను. వెంట‌నే వంశీ ఓకే అన్నారు. భవిష్యత్ తో పాత్ర డిమాండ్ చేస్తే డబ్బింగ్ చెబుతాను. నాగార్జునగారు చేసిన క్యారెక్ట‌ర్ చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. కాళ్ళు చేతులు కదపకుండా కేవలం ఎక్స్ ప్రెష‌న్స్ మాత్ర‌మే ఇవ్వాలంటే మామూలు విష‌యం కాదు. నాగార్జున గారు à°’à°• ఛాలెంజ్ à°—à°¾ తీసుకుని à°ˆ క్యారెక్ట‌ర్ చేసారు. ఆయ‌న్ని చూసి చాలా మంది à°¨‌టులు స్పూర్తి పొందుతారు. తెలుగు సినిమాని ఊపిరి మార్చేస్తుంది.

 

బాహుబ‌లి 2 లో నా క్యారెక్ట‌ర్ à°¤‌క్కువుగానే ఉంటుంది. షూటింగ్ ఎప్పుడు ఎక్క‌à°¡ అనేది ఇంకా తెలియ‌దు. ఇలాంటి సినిమాలో పాత్ర నిడివి చిన్న‌దా..? పెద్ద‌దా అని కాదు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡‌మే గ్రేట్ అని నా ఫీలింగ్. à°¤‌మిళ్ లో à°§‌ర్మ‌దొరై మూవీ చేస్తున్నాను. బాహుబ‌లి 2 చేస్తున్నాను. ప్ర‌భుదేవా రూపొందిస్తున్న‌ త్రిభాషా చిత్రంలో à°¨‌టిస్తున్నాను'' అన్నారు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !